kntv
kntv

జనసేన పార్టీ లో చేరిన హిందూపురం నవీన్ నిశ్చల్

53 minutes ago

రాయలసీమ ప్రాంతంలో సీనియర్ రాజకీయ వేత్త హిందూపురం లో స్వతంత్రగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసి ప్రజాదరణ పొందిన నాయకుడు వైసిపి లో చక్రం తిప్పిన నేత, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా వేయించుకుని జనసేన పార్టీ లో చేరడంతో హిందూపురం పార్లమెంటు లో నవీన్ నిశ్చల్ అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. 

Click here to Read More
Previous Article
నైజాంలో దూసుకెళ్తున్న నాని ‘ది ప్యారడైజ్’లో దూకుడు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment