kntv
kntv

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. భావోద్వేగాలే హైలైట్!

1 hour ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా భావోద్వేగాలతో నిండిపోయిందని నిర్మాత ఎస్‌బీ తెలిపారు. ఈ భావోద్వేగాలు ప్రేక్షకులను వెంటాడుతాయని అన్నారు. గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని వెల్లడించ