kntv
kntv

జగన్‌ను కలిసిన భీమిలి సమన్వయకర్త బొత్స అనూష

45 minutes ago

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష తాడేపల్లిలో కలిశారు. బాధ్యతలు అప్పగించినం దుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయంపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలు, బలోపేతంపై జగన్ సూచనలు చేశారు.