kntv
kntv

సరస్వతి శిశు మందిర్ కు 50 వేలు విరాళం ఇచ్చిన జనార్దనరావు

45 minutes ago

పల్నాడు జిల్లా అమరావతి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్ కు  ధరణికోట గ్రామానికి చెందిన కాకాని జనార్దన్ రావు 50 వేలు విరాళం ను పాఠశాల కమిటీ సభ్యులకు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కోలా వెంకటేశ్వరరావు,  పులిపాటి పవన్, వాకా వెంకటేశ్వర్లు, పారేపల్లి రాధాకృష్ణ, గాజుల నరేంద్ర, కామిరెడ్డి నవీన్, పూదోట విజయ్  లు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
రష్యాపై భారత్, చైనా ఒత్తిడి పెంచాలి-జెలెన్‌స్కీ
Next Article
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. భావోద్వేగాలే హైలైట్!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment