kntv
kntv

భారత్‌లో అత్యంత పొడవైన నాన్‌స్టాప్ రైలు ఇదే!

1 hour ago

భారతీయ రైల్వేలో ముంబై సెంట్రల్–హపా దురంతో ఎక్స్‌ప్రెస్ సుదీర్ఘ నాన్‌స్టాప్ ప్రయాణానికి పేరుగాంచింది. ఈ రైలు ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 493 కిలోమీటర్ల దూరాన్ని ఆగకుండా సుమారు 5 గంటల 50 నిమిషాల్లో చేరుతుంది. గతంలో త్రివేండ్రం-నిజాముద్దీన్ రాజధాని రైలు ఈ రికార్డులో ఉంది.