kntv
kntv

ఆన్‌లైన్ షాపింగ్‌పై కొత్త నిబంధనలు.. 2027 నుంచి అమలు

1 hour ago

జనవరి 1, 2027 నుంచి కొత్త ఈ-కామర్స్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. డిస్కౌంట్‌కు ముందు ధరల వివరాలు, విక్రేత సమాచారం, ర్యాంకింగ్‌లు, ప్రకట నలు, డార్క్ ప్యాటర్న్లు, డేటా గోప్యత, రిటర్న్ పాలసీ, ఫిర్యాదుల పరిష్కారంపై నిబంధనలు కఠినతరం కానున్నాయి.