kntv
kntv

ఎఫ్‌డీతో కొత్త సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు..

1 hour ago

ఎస్‌బీఐ కార్డ్ కొత్తగా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఎఫ్‌డీ ఆధారంగా జారీ చేసే ఈ కార్డుకు యోనో ద్వారా డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. భౌతిక పత్రాలు లేకుండానే సుమారు 10 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుంది. ఎస్‌బీఐలో ఎఫ్‌డీ ఉన్న కస్టమర్లు ఈ కార్డును పొందవచ్చు.