kntv
kntv

విద్యుత్ బిల్లులపై AP వినియోగదారులకు శుభవార్త!

1 hour ago

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం వెలువడింది. 2025–26కు రూ.629 కోట్ల ట్రూడౌన్ చేసేందుకు APERC అనుమతించింది.

ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వినియోగదారుల నుంచి వసూలు చేసే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలని APERC ఆదేశించింది. 

 విద్యుత్ వినియోగదారులకు ఇది బిల్లుల భారాన్ని కొంత తగ్గించే నిర్ణయంగా నిలవనుంది.