kntv
kntv

ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర

1 hour ago

ఖైరతాబాద్‌ ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ నిమజ్జన శోభాయాత్ర వైభవం గా ప్రారంభమైంది. గణనాథుడి తుది యాత్రను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రశాంతంగా, సజావుగా శోభాయాత్ర సాగేందుకు హైదరాబాద్‌ సి టీ పోలీసులు భారీ భద్రత, పర్యవేక్షణ ఏర్పాట్లు చేసి, ట్రాఫిక్‌ ఆంక్షలు విధిం చారు.