kntv
kntv

సురభి గ్రామం నాగులగుట్టపల్లిలో లడ్డు వేలంపాట

35 minutes ago

చక్రాయపేట మండలం సురభి గ్రామం వినాయక ఉత్సవాలలో భాగంగా లడ్డు వేలం పాట పోటాపోటీ సారపు యస్ రాయల్ 80000 వేలకు, వై అర్జున్25000 వేలకు, గవర్నమెంట్ డాక్టర్ N G పల్లి 24000 వేలకు, చెరుకులు తమ్మిశెట్టి నాగేంద్ర 3000 వేలకు, చెరుకులు సిరిసిటీ రాజా 1100 దక్కించుకున్నారుగ్రామ ప్రజలందరూ వినాయక ఉత్సవంలో పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు

Click here to Read More
Previous Article
అంత్యోదయ స్ఫూర్తితోనే వికసిత భారత్: గాలి హరి ప్రసాద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment