kntv
kntv

అంత్యోదయ స్ఫూర్తితోనే వికసిత భారత్: గాలి హరి ప్రసాద్

37 minutes ago

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ స్ఫూర్తితోనే వికసిత భారత్ నిర్మాణం సాధ్యమవుతోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి ప్రసాద్ అన్నారు. దీనదయాళ్ జయంతి సందర్భంగా వేంపల్లిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చివరి వ్యక్తికి సంక్షేమ పథకాలు చేరాలన్నదే అంత్యోదయ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
సురభి గ్రామం నాగులగుట్టపల్లిలో లడ్డు వేలంపాట పోటాపోటీ
Next Article
సురభి గ్రామం నాగులగుట్టపల్లిలో లడ్డు వేలంపాట

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment