kntv
kntv

సురభి గ్రామం నాగులగుట్టపల్లిలో లడ్డు వేలంపాట పోటాపోటీ

45 minutes ago

చక్రాయపేట మండలం సురభి గ్రామం వినాయక ఉత్సవాలలో భాగంగా లడ్డు వేలం పాట పోటాపోటీ సారపు యస్ రాయల్ 80000 వేలకు, వై అర్జున్25000 వేలకు, గవర్నమెంట్ డాక్టర్ శివ ప్రసాద్ N G పల్లి 25000 వేలకు, చెరుకులు తమ్మిశెట్టి నాగేంద్ర 3000 వేలకు, చెరుకులు సిరిసిటీ రాజా 1100 తగ్గించుకున్నారు గ్రామ ప్రజలందరూ వినాయక ఉత్సవంలో పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు

Click here to Read More
Previous Article
సిక్కింలో భారీ ల్యాండ్‌స్లైడ్.. 30కిపైగా ఇళ్లకు నష్టం
Next Article
అంత్యోదయ స్ఫూర్తితోనే వికసిత భారత్: గాలి హరి ప్రసాద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment