kntv
kntv

సిక్కింలో భారీ ల్యాండ్‌స్లైడ్.. 30కిపైగా ఇళ్లకు నష్టం

46 minutes ago

సిక్కింలోని రింబి ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఎగువ ప్రాం తాల నుంచి భారీగా మట్టి, రాళ్లు, శిథిలాలు దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చాయి. ఈ ఘటనలో 30కి పైగా ఇళ్లు ప్రభావితమైనట్లు సమాచారం. భారీ మట్టి ప్రవాహం తో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Click here to Read More
Previous Article
స్నానం చేయకపోయినా విభూతి ధరించవచ్చా?

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment