kntv
kntv

భాద్రపద పూర్ణిమ -వ్రతాలు, పూజలు ఎంతో ప్రత్యేకం!

42 minutes ago

భాద్రపద పూర్ణిమకు హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం ఉంది. ఈ రోజు న సత్యనారాయణ స్వామి ఆరాధన, ఉమా మహేశ్వర వ్రతం ఆచరించడం శుభ ప్రదంగా భావిస్తారు. శివపార్వతులను భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం చేయ డం, పుష్పాలు, నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. పితృదేవతలను స్మరించి అర్ఘ్యం ఇవ్వడం, గోసేవ చేయడం కూడా శుభకరంగా భావిస్తారు.