kntv
kntv

షీ జిన్‌పింగ్‌కు ట్రంప్‌ విందు.. హాజరైన టెక్ దిగ్గజాలు

37 minutes ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి టెస్లా ఎలాన్ మస్క్, యాపిల్ టిమ్ కుక్, ఎన్విడియా జెన్సన్ హువాంగ్, ఓపెన్‌ఏఐ సామ్ ఆల్ట్‌మన్ హాజరయ్యా రు. వాణిజ్యం, కృత్రిమ మేధస్సుపై చర్చలకు ప్రాధాన్యం కనిపించింది.