kntv
kntv

ck దిన్నె మండలం మిట్టమీదపల్లెలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం

27 minutes ago

చింతకొమ్మదిన్నె మండలం మిట్టమీదపల్లెలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. గజ్జల వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీనారాయణరెడ్డి, గజ్జల రామకృష్ణారెడ్డి, చేపూరి శారదమ్మ, సీడీపీఓ గుర్రమ్మ, సంగటి రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
కమలాపురంలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment