kntv
kntv

ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టుకు స్వర్ణం

29 minutes ago

ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఇరాన్‌పై హోరాహోరీగా పోరాడిన భారత జట్టు 37-34తో విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో భారత ఖాతాలో మరో స్వర్ణం చేరింది.