kntv
kntv

చేనేతే భారత సంస్కృతికి ప్రతిబింబం: రాష్ట్రపతి ముర్ము

1 day ago

ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేనేత ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. వేల ఏళ్లుగా భారత నాగరికత అభివృద్ధిలో చేనేత కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఇది దేశ వైవిధ్యానికి ప్రతీకగా నిలవడ మే కాకుండా, ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేకతలను తరత రాలకు పరిరక్షించిందని ఆమె తెలిపారు.