kntv
kntv

‘ది ప్యారడైజ్‌’కు పాజిటివ్‌ రెస్పాన్స్‌.. నాని హైలైట్

40 minutes ago

The Paradiseపై సోషల్ మీడియాలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ కనిపిస్తోంది. నాని ‘షేర్‌ నాని’గా యాక్షన్‌ మోడ్‌లో అదరగొట్టారని నెటిజన్లు పేర్కొంటున్నారు. మోహన్‌ బాబుతో సన్నివేశాలు, ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలిచాయని అంటున్నా రు.సోనాలి కులకర్ణి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.