kntv
kntv

ఉదృతంగా ప్రవహిస్తున్న లక్ష్మయ్య వాగు...

29 minutes ago

కంచికచర్ల మండలం చెవిటికల లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కంచికచర్ల–చెవిటికల్లు తదితర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఏళ్లుగా కోరుతున్నా ఫలితం లేకపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.

Click here to Read More
Previous Article
‘ది ప్యారడైజ్‌’కు పాజిటివ్‌ రెస్పాన్స్‌.. నాని హైలైట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment