kntv
kntv

హార్ముజ్‌కు ‘ట్రంప్ స్ట్రెయిట్’.. ట్రంప్ సంచలన పోస్టు

50 minutes ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో హార్ముజ్ జలసంధిని ‘ట్రంప్ స్ట్రెయిట్’గా పేర్కొంటూ ఓ మ్యాప్‌ను పోస్ట్ చేశారు. ఇరాన్ అణు కార్యక్ర మంపై చర్చలు, హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ పోస్టు వెలువడింది.