kntv
kntv

క్వారీల ప్రజాభిప్రాయ సేకరణ లో ఉద్రిక్తత... రైతుల అరెస్ట్

1 hour ago

కంచికచర్ల: పరిటాల గ్రామ శివారు ప్రాంతమైన కొత్త క్వారీ, క్రషర్ అనుమతులు కోసం పాత వాటిని పొడిగింపు కోసం.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ అనుమతులు కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు మా పొలాల్లో దుమ్ము ధూళి వలన పంటలు పండటం లేదని రైతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ అధికారులు ప్రశ్నించడం జరిగింది.