kntv
kntv

కేదార్‌నాథ్‌లో భారీ వర్షం.. నిలిచిన హెలికాప్టర్ సేవలు

50 minutes ago

కేదార్‌నాథ్ ధామ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా భక్తులు దర్శనం కోసం బారులు తీరుతున్నారు. ప్రతికూల వాతావరణంతో హెలికాప్టర్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. 48 గంటల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు భక్తుల భద్రత, ప్రయాణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.