kntv
kntv

బంగారం ధరలకు స్వల్ప పెరుగుదల- వెండి ధర తగ్గుదల

1 hour ago

శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,850గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,1 10గా ఉంది. వెండి ధర మాత్రం కిలోకు రూ.100 తగ్గి రూ.2,44,900గా నమోదైంది.