kntv
kntv

జాతీయ చేనేత దినోత్సవం: నేతన్నలకు మోదీ వందనం

2 hours ago

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ చేనేత వారసత్వానికి, నేతన్నలు, కళాకారుల నైపుణ్యానికి వందనం తెలిపారు. చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. #Nationa lHandl oomDayతో చేనేత ఉత్పత్తులు, GRWM వీడియోలు పంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.