kntv
kntv

'కొరియన్ కనకరాజు'పై మెగాస్టార్ ప్రశంసలు.

2 hours ago

'కొరియన్ కనకరాజు' సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. అన్ని చోట్ల నుంచి "నవ్వులే నవ్వులు" అనే స్పందన వస్తోందని పేర్కొన్నారు. వరుణ్ తేజ్ కష్టానికి ఫలితం దక్కిందని అభినందించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, సత్య, రితికా నాయక్, నిర్మాతలు, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.