kntv
kntv

తెలంగాణ రైజింగ్ 2026 సన్నాహాలపై సీఎస్ సమీక్ష

1 hour ago

డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ 2026 గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయం, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ ఏర్పాట్లను వేగవంతం చేయాల ని అధికారులను ఆదేశించారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.