kntv
kntv

బంగ్లాదేశ్ పరిస్థితులపై అవామీ లీగ్ నేత వ్యాఖ్యలు

54 minutes ago

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారి రెండేళ్లు పూర్తైన సందర్భంగా అవామీ లీగ్ నేత మొహిబుల్ హసన్ చౌధురి నౌఫెల్ స్పందించారు. గత రెండేళ్లలో దేశం విభజన, అరాచకం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగాయని ఆరోపించారు. మహిళలు, మైనారిటీలపై హింస కొనసాగుతోందని పేర్కొంటూ, రాజకీయ విభేదాలకు ప్రజాస్వామ్య చర్చలే పరిష్కారమని అన్నారు.