kntv
kntv

సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్

1 hour ago

తెలంగాణ సచివాలయంలో మంత్రి D. Sridhar Babu అధ్యక్షతన టీ-ఫైబర్‌పై సమీక్ష జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ ఇంటర్నెట్, టీ-స్వాన్‌ను టీ-ఫైబర్‌కు మార్చడం, ఫ్యూచర్ సిటీ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం, ‘ఇంటర్నెట్ టు ఎవ్రీ హోమ్’ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు.