kntv
kntv

ఇషాన్‌-నీనా ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన వైఎస్‌ జగన్‌ దంపతులు

2 hours ago

బెంగళూరులో మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడు ఇషాన్‌ వివాహ నిశ్చితార్థానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి దంపతులు హాజరయ్యారు. నూతన జంట నీనా–ఇషాన్‌లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.