kntv
kntv

రూ.22,562 కోట్ల NSE IPO.. ఇవీ ప్రధాన రిస్కులు

1 hour ago

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రూ.22,562 కోట్ల మెగా ఐపీఓకు సిద్ధమైంది. సెప్టెం బర్ 17న ప్రారంభమయ్యే ఐపీఓలో ఒక్కో షేరుకు రూ.1,700-1,785 ధర నిర్ణయిం చారు. అయితే ట్రేడింగ్ పరిమాణం, డెరివేటివ్స్‌పై ఆధారపడటం, నియంత్రణ, సాంకేతిక ముప్పులు ప్రధాన రిస్కులుగా నిపుణులు పేర్కొన్నారు.