kntv
kntv

కడప శ్రీకృష్ణ దేవరాయలు వారి 518 పట్టాభిషేక మహోస్థావము

1 hour ago

 కడప నగరంలో శ్రీకృష్ణ దేవరాయలు వారి 518 పట్టాభిషేక మహోస్థావము సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు వారి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేయడము జరిగినధి.ఈ కార్యక్రమములో గండికోట విజయ్ కుమార్ టీడీపీ నాయకులు బాలిశెట్టి హరిప్రసాద్ అన్నగారికి కేక్ తినిపిస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు మరియు మన బలిజ సంగీయులు పెద్ద యెతున పాల్ఘోని విజయవంతం చేయడము జరిగినధి.