kntv
kntv

నివృత్తి డీ-అడిక్షన్ కేంద్రాలకు SKOCH అవార్డు

49 minutes ago

తెలంగాణ జైళ్ల శాఖకు SKOCH అవార్డు లభించింది. రాష్ట్రంలోని ఐదు జైళ్లలో అమలు చేస్తున్న ‘నివృత్తి’ డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4,200 మంది ఖైదీలకు మాదకద్రవ్య వినియోగ సమస్యలపై స్క్రీనింగ్ నిర్వహించి నందుకు ఈ అవార్డు దక్కింది.