kntv
kntv

వేలి గాయంతో వార్మప్ మ్యాచ్‌కు గిల్ దూరం

1 hour ago

ప్రాక్టీస్ సందర్భంగా వేలికి గాయం కావడంతో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన తొలి రోజు వార్మప్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇది కేవలం ముందుజాగ్రత్త చర్యేనని బీసీసీఐ తెలిపింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహించాడు.