kntv
kntv

vivo S2 ఫస్ట్ లుక్.. 7000mAh బ్యాటరీతో ఎంట్రీ

1 hour ago

vivo S2 స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ లుక్, అన్‌బాక్సింగ్ వీడియో విడుదలైంది. 6.83" 1.5K 120Hz pOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 7360 Turbo చిప్‌సెట్, 7000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP Sony కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, IP68/IP69 రేటింగ్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.