kntv
kntv

ఇంధన ధరలు తగ్గాలి.. డీజేఓకు ట్రంప్ ఆదేశాలు

6 hours ago

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గుతున్నా, వినియోగదారులకు ఆ ప్రయోజనం అందడం లేదని అమెరికా అధ్యక్షుడు Donald Trump విమర్శించారు. పెట్రోల్ ధరలు వేగంగా తగ్గాలని, వినియోగదారులపై అధిక భారం మోపుతున్న అంశంపై వెంటనే విచారణ చేపట్టాలని న్యాయశాఖ (DOJ)ను ఆదేశించినట్లు తెలిపారు.