kntv
kntv

తుంగభద్ర గొప్పతనాన్ని గుర్తుచేసిన సీఎం చంద్రబాబు

1 hour ago

తుంగభద్ర కేవలం ఓ నది కాదని, లక్షలాది రైతుల జీవనాడి, కోట్లాది ప్రజల తాగునీటి ఆధారమని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పేర్కొన్నారు. తుంగభద్ర నది ప్రాధాన్యత, రైతులకు అందిస్తున్న జీవనాధారాన్ని హృదయపూర్వకంగా గుర్తుచేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.