kntv
kntv

డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం జిల్లా కలెక్టర్

1 hour ago

కోనసీమను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్  మహేష్ కుమార్ తెలిపారు . డ్రగ్స్, గంజాయి రవాణా-విక్రయాలపై కఠిన చర్యలు, పాఠశాలలుకళాశాలల వద్ద ప్రత్యేక నిఘా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందుల విక్రయాల నియంత్రణకు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులకు అవగాహన, వ్యసనగ్రస్తులకు కౌన్సిలింగ్, పునరావాసం కల్పించాలని సూచించారు 


Click here to Read More
Previous Article
తుంగభద్ర గొప్పతనాన్ని గుర్తుచేసిన సీఎం చంద్రబాబు
Next Article
వాడపల్లి వేంకటేశ్వర స్వామి సేవలో పాట్నా హైకోర్టు జడ్జ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment