kntv
kntv

గాయత్రీ జయంతి విశిష్టత

3 hours ago

సనాతన ధర్మంలో గాయత్రీ దేవిని వేదమాతగా, సకల శక్తుల స్వరూపిణిగా పూజిస్తారు. నాలుగు వేదాల సారాంశమే గాయత్రీ మంత్రంగా భావిస్తారు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున గాయత్రీ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున గాయత్రీ మంత్ర జపం చేస్తే జ్ఞానం, మనశ్శాంతి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. 

Click here to Read More
Previous Article
పాండవ నిర్జల ఏకాదశి మహిమ

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment