kntv
kntv

కొద్దిపాటి వర్షానికే జలమయమైన రావులపాలెం బస్టాండ్

2 months ago

కొద్దిపాటి వర్షానికే రావులపాలెం బస్టాండ్ ఆవరణ జలమయమైంది. వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.