kntv
kntv

ఖుష్బూ కుమార్తె వివాహంలో మెరిసిన సినీ ప్రముఖులు

8 hours ago

నటి-రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సి కుమార్తె అవంతిక వివాహం జూన్ 25న గోవాలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో శ్రవణ్ శ్రీనివాసన్‌తో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, త్రిష, అమల అక్కినేని, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితర సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.