kntv
kntv

బాహుబలి 3పై సంకేతాలు.. అభిమానుల్లో భారీ ఉత్సాహం

2 months ago

ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి చేసిన వ్యాఖ్యలతో బాహుబలి 3పై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో దీనిని మూడో భాగానికి సంకేతంగా భావిస్తూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే సినిమా నిర్మాణం, విడుదల తేదీ లేదా ఇతర వివరాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.