kntv
kntv

మందపల్లి శనేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం

2 months ago

 శ్రీ మందేశ్వర  దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం విజయనగరం లోని పూసపాటి అశోక్ గజపతి రాజు అధ్యక్షతన జరిగింది. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టనున్న నిర్మాణ పనులు, ఆలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన పూజా కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించి పలు తీర్మానాలు  చేశారు భక్తులకు మెరుగైన సేవలు అందించాలి అని అన్నారు