kntv
kntv

అమరావతిలో సునీల్ మిట్టల్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ

2 months ago

అమరావతిలో భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ మౌలిక వసతులు, చివరి గ్రామం వరకు ఇంటర్నెట్, మొబైల్ టవర్ కనెక్టివిటీ, డేటా సెంటర్ల పెట్టుబడులు, అండర్‌సీ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, టెలికాం రంగంలో పెట్టుబడులపై చర్చించారు.