kntv
kntv

తెలంగాణలో భారీ రహదారి ప్రాజెక్టులు.. కోమటిరెడ్డి

1 hour ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్–విజయవాడ 6 లేన్ హైవే, బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే, అమరావతి హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ కూడా సిద్ధమైందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక వసతులే కీలకమని పేర్కొన్నారు.