kntv
kntv

వరల్డ్ రోయింగ్ కప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం..

1 hour ago

వరల్డ్ రోయింగ్ కప్‌లో భారత్ తొలిసారి స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో లక్షయ్, ఉజ్జ్వల్ కుమార్ సింగ్ అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో ప్రపంచ రోయింగ్ చరిత్రలో భారత్ కొత్త మైలురాయిని నెలకొల్పింది.