kntv
kntv

T20 పసికూన Ireland చేతిలో T20 చాంపియన్ భారత్ ఘోర పరాజయం

2 months ago

T20 క్రికెట్ లో పసికూన Ireland జట్టు చేతిలో ఘోరంగా పరాజయం పాలైన భారత జట్టు.  16 వరుస సిరీస్ విజయ పరంపర కు అడ్డుకట్ట వేసిన క్రికెట్ పసికూన. అవమాన భారం తో భారత క్రికెట్ అభిమానులు. భారత క్రికెట్ కు దుర్దినం. 2-0 తో సిరీస్ కోల్పోయిన భారత జట్టు.