kntv
kntv

క్రిప్టోలో భారత్ జోరు.. $340 బిలియన్ ఇన్‌ఫ్లో

1 hour ago

2025లో భారత్‌లో క్రిప్టో ఆస్తుల ఇన్‌ఫ్లో దాదాపు 340 బిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది దేశ జీడీపీలో సుమారు 9%గా పేర్కొంటున్నారు. 30% పన్ను, 1% TDS వంటి కఠిన పన్నులు ఉన్నప్పటికీ, ట్రేడింగ్, వాలెట్ బదిలీలు, DeFi, చెల్లింపుల ద్వారా క్రిప్టో వినియోగం వేగంగా పెరుగుతోంది.