kntv
kntv

వైసీపీకి ఊడిగంచేస్తూపవన్ కళ్యాణ్ ను తిట్టడమేనా మీపని

2 months ago

వైసీపీకి ఊడిగం చేస్తూ ఉన్న వైసిపి లో ఉండే కాపు నాయకులు  డిప్యూటీ సీఎంపవన్ కళ్యాణ్ ని తిట్టి గొప్ప వారుఅయిపోవాలనుకోవడం చేతకానితనానికి నిదర్శనంగాజనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు విమర్శించారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్రఅభివృద్ధి సంక్షేమం సంకల్పంచేతపట్టి ముందుకు సాగుతున్న నాయకుడిని తగ్గించాలని చూడటం వైకాపా దివాళా కోరుతనం అన్నారు.