kntv
kntv

వైద్య పరీక్షల కోసం ముంబై చేరుకున్న పవన్ కళ్యాణ్

2 months ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల కోసం ముంబై చేరుకున్నారు. గత కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాల కండరాల సమస్యతో బాధపడుతున్న ఆయన, కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యులను కలవనున్నారు. ఆయన వెంట సతీమణి అన్నా కొణిదెల ఉన్నారు.